హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్: DEO

MBNR: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జడ్చర్లలోని శ్లోక స్కూల్‌లో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్, పీఎం శ్రీ పాఠశాలల ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్ ఛాలెంజ్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా పాల్గొనాలని డీఈవో ఐ. విజయకుమారి సూచించారు.