హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 428వ వారం స్వచ్ఛభారత్

MDK: ప్రధాని మోదీ పిలుపుతో ప్రతి వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ తెలిపారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 428వ వారం కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ-2, రాక్ గార్డెన్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు తొలగించి, సీసీ రోడ్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి మహేశ్వరి, ఉపసర్పంచ్ స్వామి పాల్గొన్నారు.