ములుగు మున్సిపాలిటీలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 వరకు ఐదు కేంద్రాల్లో వార్డుల వారీగా శిబిరాలు నిర్వహిస్తారు. జీవంతరావుపల్లి, బండారుపల్లి వార్డు కార్యాలయాలు, పాల్సాబ్ పల్లి ఎంపీపీఎస్, మున్సిపల్ కార్యాలయం, గాంధీ పార్క్ భవనాల్లో నమోదు చేపడతారు. నిర్ణీత తేదీల్లో హాజరుకావాలని కమిషనర్ సంపత్ తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా నమోదు షెడ్యూల్ విడుదల


