హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. మార్కెట్‌కి 2 రోజులు (శని, ఆదివారం) వారాంతపు సెలవులు రావడంతో మార్కెట్ మూసివేశారు. ఈ నేపథ్యంలో రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.