NLG: చిట్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బెల్లం ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, రూ. 40 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


