ఖమ్మం జిల్లాలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకానికి ప్రస్తుతం కేవలం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే జరుగుతోందని కలెక్టర్ దివాకర టి.ఎస్ స్పష్టం చేశారు. పథకం అమలు తేదీని ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాక అర్హులైన లబ్ధిదారులకు అధికారికంగా సమాచారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
బీమా దరఖాస్తులపై కలెక్టర్ ప్రకటన..!


