VKB: జిల్లాలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీప ఘాట్ రోడ్డుపై లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ అంజయ్య పరిశీలించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఘాట్ రోడ్డు ప్రమాదంపై ఎస్పీ విచారణ


