హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ను వీడి BRSలో చేరికలు

BDK: జగ్గుతండా గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో BRS పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా రేగా కాంతారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరినట్లు వారు చెప్పుకొచ్చారు.