హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి'

RR: నవంబర్ 26న నిర్వహించనున్న ‘ఛలో కలెక్టరేట్’ ధర్నాను విజయవంతం చేయాలని BKMU జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య పిలుపునిచ్చారు. రాయపోలులో జరిగిన సమావేశంలో ఉపాధి కూలీలకు రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని, రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.