MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంలో విధులు నిర్వహించడం కష్టంగా మారడంతో రికార్డులు, సామగ్రిని మేడారం రహదారిలోని రైతువేదికకు తరలించారు. అక్కడ స్థలం సరిపోక అధికారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో తాడ్వాయి వ్యవసాయ కార్యాలయం


