HYD: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE పోస్టుల ఎంపికలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. తార్నాకలోని విద్యార్థులు TGPSC పూర్తి స్థాయి ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి, నియామకాల్లో పారదర్శకత పాటించాలని కోరారు. ప్రిలిమినరీ పరీక్ష అనంతరం రెస్పాన్స్ షీట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణ
'AEE పోస్టులకు GRL విడుదల చేయాలి'


