NLG: మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని TDP రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరంగి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మిర్యాలగూడ ప్రజల చిరకాల కోరిక అయిన జిల్లా ఏర్పాటు కోసం 2016 నుంచి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగించారు.
తెలంగాణ
మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలి


