హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్‌రెడ్డికి స్థానికుల కృతజ్ఞతలు

VKB: కొడంగల్ మున్సిపాలిటీ ఐదో వార్డులో పాఠశాల భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విద్యాభివృద్ధిని లక్ష్యంగా చేపట్టిన ఈ నిర్మాణ పనుల పురోగతిపై వార్డు కౌన్సిలర్, స్థానిక నాయకులు, యువకులు, పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్మాణానికి సహకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.