భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఏడాదిలో కనీసం 51 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ లేదా ధ్వంసమయ్యాయి. జూలూరుపాడు మండలం వినోభానగర్, పి.నర్సాపురం, పెద్దతండాల్లో 16 చోట్ల ఘటనలు జరిగాయి. దొంగలు రాగి, అల్యూమినియం వైండింగ్‌లు తీసుకెళ్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఖరీదు రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షలు. బోర్లకు కరెంటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ
పెరిగిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు చోరీలు


