BHNG: గో సేవ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో విజ్ఞాన పరీక్షలలో భాగంగా మోత్కూర్ మండలం పాలడుగు లో విజయ డైరీ పాల సేకరణ కేంద్రం వద్ద గో విజ్ఞాన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ...గోవుల ప్రాముఖ్యం, గో సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
గో విజ్ఞాన పుస్తకాల ఉచిత పంపిణీ


