కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపక ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పూర్వ విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. మైనింగ్ విద్య స్వర్ణోత్సవాల వర్క్‌షాప్‌లో శాశ్వత వీసీ, రిజిస్ట్రార్ నియామకం, ప్రత్యేక బడ్జెట్, పరిశ్రమలతో ఒప్పందాలను ప్రతిపాదించారు. 35 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు; విద్యార్థి విభాగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో ఖాళీలు


