HYD: గచ్చిబౌలిలోని మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఖండించారు. ఈ ఘటన HYD విశ్వసనీయతను దెబ్బతీసిందని కేటీఆర్ 'X'లో పేర్కొన్నారు. ఆస్తుల ధ్వంసం, ఉద్యోగులపై బెదిరింపులతో పెట్టుబడులు ఎలా వస్తాయని రామచందర్‌రావు ప్రశ్నించారు. అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు.
తెలంగాణ
దాడులతో పెట్టుబడులు ఎలా వస్తాయి?


