WGL: నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులు కీ.శే. దొంతి కాంతమ్మ-నరసింహరెడ్డి జ్ఞాపకార్థం సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయంలో MLA ప్రత్యేక పూజలు


