MDCL: అల్వాల్లో చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం రాంనగర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పోలియో చుక్కలు వేసిన మాజీ కార్పొరేటర్


