MBNR: జడ్చర్లలోని ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 28వ జాతీయ ఆహ్వాన కరాటే ఛాంపియన్‌షిప్‌లో జడ్చర్ల విద్యార్థులు సత్తా చాటారు. కటాస్ విభాగంలో వైష్ణవి, శశాంత్, త్రిష, అగర్వాల్, హేమంత్, వెపన్ విభాగంలో పల్లవి, శశాంత్ ఛాంపియన్‌షిప్ సాధించినట్లు సీనియర్ మాస్టర్ బాలు శ్వేత తెలిపారు. విజేతలను మాజీ కౌన్సిలర్ దేశావలి సతీష్ కుమార్ అభినందించారు.
తెలంగాణ
జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


