VKB: కొడంగల్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన చరణ్ కబడ్డీలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. శంషాబాద్‌లో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్ చరణ్‌ను అభినందించారు.
తెలంగాణ
కబడ్డీలో సత్తా చాటిన కొడంగల్ కుర్రాడు


