హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్ఎస్‌లో పలువురి చేరిక

KMR: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరుకు చెందిన పలువురు నాయకులు ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాగారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహీమ్, గ్రామ అధ్యక్షులు బాబు, మాణిక్యం, నాయకులు జహీర్, సోహెల్, ఏసు పాల్గొన్నారు.