KMR: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆదివారం కలిశారు. తనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
తెలంగాణ
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన గడ్డం ఇందుప్రియ


