MLG: జిల్లాలో ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికలు అయిపోయి పాలక వర్గాలు ఏర్పడిన 11 నెలలు దాటినా కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు అనే మాటే లేదు. ప్రభుత్వం స్పందించాలని ఇప్పటికే నిరసనలు తెలుపుతున్న పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం- 2018 సెక్షన్ 7(3) ప్రకారం ప్రతీ పంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు ఉండాలి.
తెలంగాణ
11 నెలలు దాటిన కో ఆప్షన్ సభ్యలే లేరు!


