నల్గొండలోని ఓ ప్రైవేట్ హైస్కూల్లో ఈ నెల 24 నుంచి డిసెంబర్ 5 వరకు సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, పాముల అశోక్ ముదిరాజ్ బొమ్మలపాల గిరిబాబు ఆహ్వాన పత్రిక అందించారు.
తెలంగాణ
ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభానికి ఆహ్వానం


