హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాఫ్ మారథాన్‌లో 3,500 మంది పరుగులు

SRD: ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మూడో ఎడిషన్ హాఫ్ మారథాన్-2026 ఉత్సాహంగా సాగింది. దేశంలోని వివిధ నగరాల నుంచి సుమారు 3,500 మంది రన్నర్లు పాల్గొన్నారు. 21.1 కి.మీ హాఫ్ మారథాన్, 10 కి.మీ, 5 కి.మీ టైమ్డ్ రన్, 5 కి.మీ ఫన్ రన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారత తొలి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పెట్కర్ పాల్గొన్నారు.