హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు కాటకాల్లో నారాయణపేట.. వలసలే దిక్కు!

NRPT: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులు, వ్యవసాయ కూలీలను కష్టాల్లోకి నెడుతున్నాయి. సాగునీటి వసతులు లేక పంటలు ఆశించిన స్థాయిలో పండకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువవుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పనులు విస్తరించి, సాగునీటి వనరులు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.