హైదరాబాద్: 28°C
తెలంగాణ

LHPS కమిటీల ఎంపికపై కీలక సూచన

RR: షాద్‌నగర్ LHPS నూతన కమిటీల ఎంపిక రాజకీయ పార్టీలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా జరగాలని కాంగ్రెస్ నాయకుడు జీ.వి.ఎస్. శ్రీను నాయక్ కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా గిరిజన పెద్దల సమక్షంలో ఏకాభిప్రాయంతో కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. లంబాడీ జాతి హక్కులు, సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.