హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

KMM: పరిపాలనా అవసరాల దృష్ట్యా రేపు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. సోమవారం జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉండరని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించవచ్చన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.