హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా'

WGL: ఇందిరమ్మ బీమా పథకం నమోదు ప్రక్రియను సంగెం గ్రామ ఉపసర్పంచ్ ఆగపాటి రాజు( APR) ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే లక్ష్యంతో, సంగెం గ్రామంలో నమోదు ప్రక్రియను చేపట్టామన్నారు. ఈ మేరకు ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని ఉప సర్పంచ్ కోరారు.