హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయిలో నల్గొండ విద్యార్థిని

NLG: నల్గొండ ప్రభుత్వ ఐటీఐ పూర్వ విద్యార్థిని గంట రేణుక 2026 ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో జాతీయ టాపర్‌గా నిలిచారు. ఈరోజు లక్నోలో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఆమె విజయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.