హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల ఆధ్వర్యంలో పథకం ప్రారంభం

MDK: రామాయంపేట మండలంలోని కాట్రియాల్, లక్ష్మాపూర్,పర్వతాపూర్,దంతేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకోవాలని, లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా సేకరించి నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఉపసర్పంచులు,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.