ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన సీపీఎం ఉమ్మడి జిల్లాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. MLC గెలుపుకు పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు.
తెలంగాణ
కొల్లి సత్యనారాయణకు సీపీఎం మద్దతు


