GDWL: ఉమ్మడి జిల్లాలో ప్రధాన రహదారుల వెంట దాబాల ముసుగులో గొలుసు దుకాణాలు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. క్వార్టర్‌పై రూ.30-50 అదనంగా వసూలు చేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 124 గ్రామాల్లో సుమారు 400 దుకాణాలు కొనసాగుతున్నట్లు సమాచారం. పాల్కొండ, వీరన్నపేట బైపాస్ వంటి పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగుతున్నాయి.
తెలంగాణ
దాబాల్లో గుట్టుగా మద్యం విక్రయాలు


