హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్నెల్ యువకుడికి ఢిల్లీ వర్సిటీ డాక్టరేట్

NZB: బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామానికి చెందిన చౌటి శివానంద్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ పట్టా పొందారు. సంస్కృత విభాగంలో ‘ఆంధ్ర–తెలంగాణ శుక సందేశ కావ్యం'పై పరిశోధన చేసిన ఆయనకు 103వ వార్షిక స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ పరిశోధనకు డా. ఎం. కిషన్ మార్గదర్శకత్వం వహించారు.