SDPT: జిల్లాలో పశుగ్రాసం కొరత ఆందోళన కలిగిస్తోంది. వరి కోతల అనంతరం కొందరు రైతులు గడ్డిని కాల్చివేస్తుండటంతో మేత లభ్యత తగ్గుతోంది. యాసంగి సాగుపై అనిశ్చితితో ధరలు పెరుగుతున్నాయి. గతంలో రూ.50 ఉన్న గడ్డిమోపు ప్రస్తుతం రూ.100కు చేరింది. గడ్డిని కాల్చకుండా కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
పశుగ్రాసానికి కొరత.. పాడిరైతులకు కష్టాలు!


