హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం

NGKL: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌లో ఈనెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. శుక్లాలు ఉన్నవారికి మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 7386940480 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.