హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీటీఎఫ్‌కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం

KMR: డీటీఎఫ్‌కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పించడం సంఘం పనితనానికి నిదర్శనమని జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ విజయరామరాజు అన్నారు. ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ..ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. 10+2 విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.