హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వితంతు పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలి

KMR: బిక్కనూర్ పట్టణానికి చెందిన బ్రాహ్మణపల్లి భాగ్య తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు. భర్త మృతి చెందడంతో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా, నూతన చేయూత పెన్షన్ల జాబితాలో తన పేరు లేదని తెలిపారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అధికారులు స్పందించి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆదివారం విజ్ఞప్తి చేశారు.