హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

MDCL: నగర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. తల్లిదండ్రులు తమ చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకొచ్చి చుక్కల మందు వేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్ చింతల్ బస్తీ UPHCలో పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ డా. ప్రియాంక అలా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.