HYD: గాంధీభవన్లో జరిగిన పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ సందీప్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడటం వల్లే 64 ఎమ్మెల్యే స్థానాలతో అధికారంలోకి వచ్చామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
64 సీట్లే కాదు.. అంతకుమించి టార్గెట్!


