హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి హిత చింతక్ అభియాన్

NZB: హిత చింతక్ అభియాన్‌లో ప్రతి హిందువు భాగస్వామి కావాలని విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేశ్ ఠాకూర్ కోరారు. రేపటి నుంచి డిసెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రతి మూడేళ్లకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.