RR: హయత్నగర్ ప్రైమరీ స్కూల్, అనుమగల్ బస్తీలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని, పోలియో మహమ్మారి బారిన పడకుండా పిల్లలకు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే


