SRPT: మద్దిరాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలను కలెక్టర్ వెల్లడించారు. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులకు రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు ఈ రోజు తెలిపారు. నవంబర్ 19 నుంచి ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాల కోసం ఎంపీడీవో, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో రూ.5 లక్షల భరోసా


