నిజామాబాద్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో రేపు శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. డిగ్రీ, డీఈడీ, బీఈడీ, పీజీ చదువుతున్న వారు అర్హులని, ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటల్లోపు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9059344397 నంబర్ృను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
జిల్లాలో రేపు ఉద్యోగమేళా


