HYD: GHMC,CMC, MMC పరిధిలోని పారిశుధ్య కార్మికుల సమస్యలు, సంక్షేమంపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు కరమ్ సింగ్ కర్మ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కార్మికుల వేతనాల పెంపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆరోగ్య బీమా, పీపీఈ కిట్లు, పీఎఫ్ సహా అన్ని సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కమిషనర్లు హామీ ఇచ్చారు.
తెలంగాణ
పారిశుధ్య కార్మికులకు తీపి కబురు!


