హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప నందీశ్వర అభిషేకం వాయిదా

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించాల్సిన నందీశ్వర స్వామి ప్రదోష కాల అభిషేకం తాత్కాలికంగా వాయిదా పడిండి. ఈ విషయాన్ని నేడు ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ తెలిపారు. తిరిగి అభిషేకం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు.