SRPT: కోదాడ పట్టణంలోని మినీ గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్‌లో తొగర్రాయి గ్రామానికి చెందిన లిక్కి అంజయ్య గారి కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి గారు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి , సుఖసంతోషాలతో జీవించాలన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే


