ఖమ్మం షాదీఖానాలో దివంగత మహమ్మద్ తాజుద్దీన్ బాబా స్మారకార్థం ఖమర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో చిన్నారులకు, ఆడ పిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం కోసం కరాటే ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఆడ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ అవసరం: పువ్వాడ


