హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ కోసం మానవహారం చేపట్టి నిరసన

JN: కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారంతో ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉదయం బస్టాండ్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జేఏసీ సభ్యులు, గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.